ప్రియమైన తెలుగు లూథరన్ మిత్రులకు

Friday, September 15, 2006

ప్రియమైన తెలుగు లూథరన్ మిత్రులకు

ప్రియమైన తెలుగు లూథరన్ మిత్రులకు,మన తంద్రియైన దేవుని నుందియు ప్రభువైన యేసు క్రీష్తు నుందియు మీకు క్రుపా సమాధానాలు కలుగును గాక.ఆమెన్ఛాలాకాలంగా తెలుగులో ఓ బ్లాగ్ ప్రచురించాలన్నది నా కోరిక.ఇన్నాళకు నా కోరిక నెరవేరుతున్నంధుకు చాలా సంతోషంగాఉంది.